Ap Special Trains Extended ఆంధ్రప్రదేశ్లో రైలు ప్రయాణికులకు శుభవార్త. వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. చెన్నై నుంచి భువనేశ్వర్.. ఎర్నాకుళం బ్రహ్మపుర, చెన్నై ఎగ్మోర్-సంత్రాగచ్చి, తిరుపతి-కాచిగూడ, నర్సాపూర్-సికింద్రాబాద్...