సికింద్రాబాద్: ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్-షాలీమార్ మధ్య జూన్ 8న ప్రత్యేక రైలు నడపనున్నట్టు దక్షిణమధ్యరైల్వే ముఖ్యప్రజాసంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. హైదరాబాద్-షాలీమార్ స్పెషల్ (రైల్ నెంబర్: 07182) హైదరాబాద్ నుంచి జూన్ 8న రాత్రి 9.15గంటలకు...